Elephant Movement in Kurupam
కురుపాం గ్రామ సమీపంలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. తొలుత ఏనుగులు సీతంపేట గ్రామం సమీపంలో సంచరించగా.. రైతులు, ఫారెస్టు ట్రాకర్లు పంటలకు నష్టం వాటిల్లకుండా శబ్దాలు చేస్తూ.. బాంబులు పేల్చారు. దీంతో ఏనుగుల గుంపు కురుపాం సమీపంలోని శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి.