FSL: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం.. అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం రాజకీయ వివాదానికి దారి తీసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.