Health Tips: వీటిని తాగితే అలసట రాదు.. పైగా ఆరోగ్యం కూడా..ఇంట్లోనే తయారు చేసుకోండిలా..!

ఎండలు పెరుగుతున్నాయి.. మధ్యాహ్నానికి శరీరం అలసటకుగురవుతుంది.  ఆఫీసుల్లో పని ఒత్తిడి.. ఉక్కపోత .. అలసట చాలా ఇబ్బంది పెడతాయి.  ఎంత పనిచేసినా అలసట రాకుండా.. ఇమ్యూనిటి పవర్​ ను పెంచే జ్యూస్​ లను టీ కి బదులుగా తీసుకొంటే ఆరోగ్యంతో పాటు అలసట కూడా తీరుతుంది.  అలాంటి వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.