HEALTH: ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై ర్యాలీ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్‌ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్‌ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు.