Himanshu: కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం హిమాన్షు గేమ్స్ ఆడుతుండగా ముక్కుకు గాయం కావడంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతనికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.