Himanta Sarma: కాంగ్రెస్ నేత భార్యకు పాకిస్తాన్‌లో బ్యాంక్ అకౌంట్స్..

Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొగోయ్ భార్యకు పాకిస్థాన్‌లో చాలా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.