Hindupuram : కత్తితో దాడి - మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పై సీఐ కాల్పులు

హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై రౌడీషీటర్ నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. పారిపోతున్న క్రమంలో నాగేంద్రంపై సీఐ కాల్పులు జరిపాడు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ  ఘటన జరిగింది.