Hyderabad: కంట పడితే ఖతమే.. నగరంలో కాపర్ కేబుల్ ముఠా గుట్టురట్టు!

నగరంలోని కన్‌స్ట్రక్షన్ జరిగే ప్రాంతాల్లో కాపర్ కేబుల్ కాజేస్తు్న ఓ ముఠాకు కూకట్‌పల్లి పోలీసులు చెక్ పెట్టారు. ఇటీవల కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని ఓ బిల్డింగ్ వద్ద వీరు కాపర్ కేబుల్స్ ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన 500 కిలోల కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.