Hyderabad: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటైన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చుతున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసింది.