Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. నాలుగు లైన్లతో కొత్త హైవే.. ఈ ప్రాంతాల మీదుగానే..

హైదరాబాద్ వాసులకు శుభవార్త.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నాలుగులైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్దం చేసింది. త్వరలోనే డీపీఆర్ సిద్దం కానుండగా.. అనంతరం ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.