Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై బిగ్ అప్డేట్.. ఇక నుంచి ప్రత్యేక కార్పొరేషన్.. తెలంగాణ సర్కార్ సడెన్ డెసిషన్

హైదరాబాద్ మెట్రో రాకతో నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఎక్కడినుంచి ఎక్కడికైనా సింపుల్‌గా ప్రయాణం చేయగలుగుతున్నారు. మెట్రోను సిటీ నలుమూలలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.