Hyderabad : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే టెండర్లు - తుది దశలో స్ధలాల సేక‌ర‌ణ‌

క్యూఆర్(CURE) పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుంది. మూడు కార్పొరేషన్ల పరిధిలో స్థల సేకరణ తుది దశకు చేరిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.