HYDRAA Bike Teams : ఇక రంగంలోకి 'హైడ్రా బైక్ టీమ్స్' - చెట్లు పడిన వెంటనే తొలగించేస్తారు..!

HYDRA Emergency Bike Teams : హైదరాబాద్‌లో వర్షాకాలం నేపథ్యంలో హైడ్రా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ట్రాఫిక్ జామ్స్, ఇరుకు సందుల్లోనూ వేగంగా దూసుకెళ్లి సహాయక చర్యలు అందించేందుకు 20 బైక్ టీమ్‌లను 3 షిఫ్టుల్లో అందుబాటులోకి తెచ్చింది.