IND vs NZ: వరల్డ్ కప్‌ను డామినేట్ చేస్తున్న రోహిత్, కోహ్లీ.. న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు భారీ హైప్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉండడంతో ఫ్యాన్స్ రోకో బ్యాటింగ్ చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నెంబర్ వన్ ర్యాంక్ లో ఉండగా.. కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.