Ind vs Pak ఫైనల్: వివాదాస్పదంగా మారిన PVR లైవ్ స్క్రీనింగ్.. శివసేన వార్నింగ్తో ఉత్కంఠ
ఆసియా కప్ లో 41 ఏళ్ల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు చిరకాల ప్రత్యర్థుల ఫైనల్ పోరు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్. మరోవైపు పహల్గాం దాడి తర్వాత కూడా పాక్ తో
