India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు

వరుణ దేవా కరుణించవా? కుండపోత వర్షాలతో మమ్మల్ని ఆదుకోవా అంటూ రైతన్నలు వేడుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముందుకు కదిలిన రుతుపవనాలు మాయమవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వేగం కోల్పోయి బలహీనపడ్డాయి. ఇటీవల వరకు వేగంగా ముందుకు సాగిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో కూడా వర్ష మేఘాల కదలికలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ శాఖ […]