మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌ (Kunal Ghosh)పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు.