Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అదిరిపోయే వార్త.. యాప్‌లో కీలక మార్పులు.. కొత్త విధానం...

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త మాడ్యూళ్లను యాప్‌లో ప్రవేశపెట్టింది. దీని వల్ల లబ్దిదారుల ఎంపిక అనేది మరింత వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ ప్రాసెస్‌ను మరింత తగ్గించారు. అలాగే అనర్హులు సరైన ఆధారాలు సమర్పిస్తే.. ఎల్-1 జాబితాలోకి మార్చుతారు.