Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బ్యాడ్ న్యూస్.. వారికి డబ్బులు కట్..!

ఇందరిమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అనర్హులుగా తేలిన 2,500 మందికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా వారికి నిధులు మంజూరు చేయకుండా నిలిపివేసింది. అధికారులు సర్వే నిర్వహిస్తుండగా.. అనర్హులని తేలితే రద్దు చేస్తున్నారు. ఇలా..