DSLA : చట్టాలపై అవగాహన లేకనే కష్టాలు

ట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్‌ రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం కదిరి సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్‌ జైల్‌ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్‌ రెడ్డి, దశరథనాయక్‌, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు.