Indiramma Houses: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్తగా ఎదురుచూస్తున్నవారికి...

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. నగరవాసులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. త్వరలనే స్థలాల సేకరణ పూర్తి కానుండగా.. అనంతరం టెండర్లు పిలిచి నిర్మాణం పూర్తి చేయనుంది. అనంతరం పేదలకు పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.