Iran War: అమెరికాకు భారీ నష్టం.. 42 సైనిక విమానాలు సహా భారీగా ఫైటర్ జెట్లు, డ్రోన్లు ధ్వంసం

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టి.. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. దాదాపు 45 రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ, ఈ యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం జరిగినట్టు ఆ దేశ కాంగ్రెషనల్ నివేదిక బయటపెట్టింది. ఏకంగా 42 సైనిక విమానాలను అమెరికా కోల్పోయిందని స్పష్టం చేసింది.