Irreparable Tragedy
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో సీతానగరం మండలానికి చెందిన గొట్టాపు త్రినాథ్(50) మృతి చెందడం జిల్లావాసులు కలిచివేసింది. ప్రధా నంగా స్వగ్రామం గాదెలవలసలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.