రవితేజ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’(Irumudi). సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆగస్టు 21న మూవీ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఇరుముడి కట్టు’ పేరుతో