Isakapatnam OTT Review: గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఇసకపట్నం' రివ్యూ.. రఫ్ అండ్ రస్టిక్ సిరీస్ ఎలా ఉందంటే?

ఓటీటీ ప్రియులకు అలరించేందుకు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'( Isakapatnam) డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రచ్చ చేసేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 2, 2026 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నటుడు సముద్రఖని ప్రధాని పాత్రలో నటించారు.