ISIS కేసులో ఖాజా మొయిద్దీన్‌కు విముక్తి.. ఎన్ఐఏకు ఎదురుదెబ్బ

2017లో తమిళనాడు ఐసిస్ కుట్ర కేసులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఖాజా మొయిద్దీన్‌కు విముక్తి లభించింది. ఈ కేసులో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థలతో ఖాజా మొయిద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఖాజాతో పాటు అన్సార్ మీరాన్‌ను కూడా ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. 2014లో హిందూ మున్నాని నాయకుడి హత్య కేసులో ఖాజా మొయిద్దీన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో కూడా ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టు చేశారు.