మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ మూవీ ప్రకటించినప్పటి నుండి దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కు సంబంధించిన వర్కింగ్ పిక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు