కరీంనగర్ కల్చరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కరీంనగర్ భగత్‌నగర్ వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్ వేదికగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించనుంది.