How Will the Kharif Season Fare?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సాగు ఎలా చేపట్టాలో తెలియక ఖరీఫ్ రైతులు తలలు పట్టుకుంటున్నారు.