KLI కాల్వల ద్వారా ఇప్పట్లో నీరివ్వలేం.. నీటి లభ్యత, సాగు పురోగతిపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సమీక్ష

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కేవలం తాగునీటికే సరిపోతాయని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) కాల్వల ద్వారా సాగునీటి సరఫరా సాధ్యం కాదని నాగర్‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.