Kotha Cinema: ‘సినిమా’ పిచ్చితో హీరోగా కిరాణం షాపు నడిపే వ్యక్తి.. మట్టి మాటలు, మట్టి కథ.. ఎమోషనల్ స్పీచ్

లేటెస్ట్గా జరిగిన ‘కొత్త సినిమా’ ప్రెస్‌మీట్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్న నటుడు సురేష్ ఎమోషనల్ అయ్యారు. రామగుండం ప్రాంతానికి చెందిన తాను చిన్న కిరాణా షాప్ నడుపుకునేవాడినని, చిన్నప్పటి నుంచి సినిమాలు, నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. కష్టపడితే కలలు నిజమవుతాయని చెప్పిన ఆయన మాటలు సోషల్ మీడి