జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు.