రైల్లో మంగళసూత్రం చోరీ.. దంపతులకు రూ.70 వేల పరిహారం

రైలు ఏసీ బోగీలో మంగళసూత్రం చోరీ అయిన ఘటనలో ఒక జంటకు ఉత్తర రైల్వే రూ.70 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.