సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరింపు.. రూ.3 లక్షల చొప్పున జరిమానా..

కోర్టు ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా, కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలానిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడాన్ని తప్పుబడుతూ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది.