పాఠశాలల్లో లైంగిక విద్యపై చరిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్రం

బాలలపై లైంగిక దోపిడీ, దాడులను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, ఈ చట్టం దుర్వినియోగానికి గురవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. టీనేజ్ వయసులో ఉన్నవారి మధ్య సమ్మతితో జరిగే సంబంధాలను ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. దీంతో ఇంటి నుంచి తమ కుమార్తె వెళ్లిపోతే దీన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఆయుధంగా వాడుకుంటున్నారు. అబ్బాయిలపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో దీనికి పరిష్కారం అన్వేషించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలతో కేంద్రం లైంగిక విద్యను పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది.