అమావాస్య రోజున కలలో పూర్వీకులు కనిపిస్తున్నారా.. ఇది దేనికి సంకేతం..

హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథికి, ముఖ్యంగా పితృదేవతల (పూర్వీకుల) పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేద క్యాలెండర్ ప్రకారం, ఈరోజు (జూలై 14) అమావాస్యను జరుపుకుంటారు. పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, వారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.