kumaram bheem asifabad- అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి

కేంద్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్‌ హరిత అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై దిశ సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు. అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి నిర్వహించారు.