kumaram bheem asifabad-ఇక ‘డిగ్రీ’లో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు

ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్(ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు