కాగజ్‌నగర్ మున్సిపాలిలీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన ఐదు నెలల జీతాల చెల్లించాలని కొన్ని రోజులుగా సమ్మె బాట పట్టారు. 30 వార్డుల్లో పారిశుధ్య పనులు నిత్యం జరుగక పోవడంతో ఎటు చూసినా చెత్తాచెదారంతో నిండి పోయి కన్పిస్తోంది. పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నిత్యం చెత్తను తీసుకెళ్లే వాహనాలు కూడా రావడం లేదు.