kumaram bheem asifabad- గోపత్తాలేని ఫసల్‌ బీమా

విత్తనాలు నాటిన నుంచి పంట చేతికొచ్చి విక్రయించే వరకు రైతులకు కష్టాలే. సాగు సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసిందంటే ఇక అంతే. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి కాస్త నష్టపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలుస్తుంది పీఎం ఫసల్‌బీమా. రైతులకు భరోసా కల్పించే లక్ష్యంతోనే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను