kumaram bheem asifabad- చిట్టి చిలుకమ్మ.. చిత్రాల మొలకమ్మా

సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ప్రతి రంగంలో వీటి వినియోగం పెరుగుతోంది. ఇంటర్‌నెట్ అందరికి అందుబాటులో రావడంతో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సెల్‌ఫోన్‌పై చిన్నారులు మక్కువ చూపుతున్నారు. ప్రతి ఇంట్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందుబాటులోని యాప్స్ వినయోగించుకుని చదవడం, పద్యాలు వినడం, పాడటం సులువుగా నేర్చుకోవచ్చు.