జిల్లాలో ముగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాంకిడి, కౌటాల ప్రాంతం మీదుగా హైదరాబాద్ వరకు పశువుల తరలింపు వివిధ వాహనాల్లో తరలించి దళారులు సొమ్ము చేసుకొని లాభాలు గడిస్తున్నారు. ఈ తలింపులో మాఫియా తరహాలోనే ముఠా పని చేస్తుందనే ఊహగానాలున్నాయి. అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోవాల్సిన అధికారులే అక్రమ దందాను సక్రమంగా చేసి ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతుండడం విశేషం.