డైవింగ్ లైసెన్స్ పొందడం ఇక సులవైంది. లైసెన్స్ ఫీజు కట్టి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే డ్రైవింగ్ పరీక్షకు ముందు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష(ఎల్ఎల్ఆర్- లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) గట్టెక్కుతామో లేదోననే సందేహం వ్యక్తమవుతోంది. ముందుగానే పరీక్షకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతో పరీక్షకు హాజరైతే సులభతరమవుతంది. ఈ మేరకు ఆర్టీవో ఎగ్జాం యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు మోబైల్లో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆర్టీవో ఎగ్జామ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌ను తెరవగానే క్వశ్చన్ బ్యాంకు, ప్రాక్టిస్ ఎగ్జామ్, సెట్టింగ్స్ హెల్ప్ ఆప్షన్లు తెరపై కన్పిస్తాయి