ఉదయం హడావుడి లంచ్ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొంద ర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్, పాస్తా, ప్యాక్డ్ చిప్స్ పెడుతుంటారు.. కానీ దీని వల్ల బాక్సులో అనారోగ్యాన్ని సర్ది పంపుతున్నట్టే. ఇందుకు ప్రత్యా మ్నాయంగా పక్కాగా ఆరోగ్యంగా ఉండే వాటిని పెడితే పిల్లల్లో సమతుల్యమైన ఆహారం అందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓ వైపు రక్తహీనత, మరో వైపు బాల్యంలోనే ఊబకాయం వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు.