kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్‌, డీఈవో దీపక్‌ తివారి అన్నారు. గురువారం వాంకిడి మండలం గోయగాం గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, ప్రీ ప్రైమరీ విభాగం, విద్యార్థుల మాజరు, బోధన ప్రమాణాలు , మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అంశాలను పరిశీలించారు.