Mahesh Goud: బీజేపీ, కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్ధమా?

కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.