Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..

భారత క్రికెట్ రంగంలో సరికొత్త స్పిన్ సంచలనంగా దూసుకొస్తున్న యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మక కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఆయనకు పిలుపు వచ్చింది. వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో మానవ్ సుతార్ స్వల్పకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రాబోయే రెండు రౌండ్ల మ్యాచ్‌లలో ఆయన వార్విక్‌షైర్ (బేర్స్) జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు సదరు క్లబ్ అధికారికంగా ప్రకటించింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన సుతార్..  […]