Manyam Earns National Recognition
నీతి అయోగ్ అస్పిరేషనల్ డిస్ర్టిక్ట్ ప్రోగ్రాం డెల్టా ర్యాకింగ్స్‌లో మన్యం జిల్లా మెరిసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆరోగ్యం, పోషకాహారం విభాగంలో దేశంలో తొలిస్థానం, మౌలిక సదుపాయాల విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం తెలిపారు.