Minister Kollu Ravindra: తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ: మంత్రి కొల్లు రవీంద్ర
తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.