Minister Satyakumar: ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి.. మంత్రి సత్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరు వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.